PTron Force X11 1.7-అంగుళాల HD డిస్‌ప్లేతో కూడిన ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌వాచ్‌గా విడుదలైంది. PTron ఫోర్స్ X11 లోహంతో డిజైన్ చేశారు. PTron Force X11 బ్లడ్ ఆక్సిజన్ ట్రాకింగ్ నుంచి హార్ట్ రేట్ మానిటరింగ్ వరకు ఎన్నో ఫీచర్లతో అలరించేందుకు సిద్ధమైంది. ఈ వాచ్‌లో కాలింగ్ ఫీచర్‌కు కూడా మద్దతు ఇస్తుండడం విశేషం. ఈ వాచ్ 7 రోజుల బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తుందని కంపెనీ పేర్కొంది.